హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈ ముగ్గురూ మెస్సి ఆడించిన వారే!

ఫిఫా ప్రపంచ కప్‌ ఫైనల్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రత్యర్థి స్పెయిన్ జట్టులోని స్టార్ ఆటగాడు లామినె యమాల్‌కు చిన్నప్పుడు మెస్సి స్నానం చేయించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే, యమాల్‌ కాకుండా..మరో ముగ్గురు స్పెయిన్ ఆటగాళ్లు జోవాన్‌ గార్సియా, డాని ఓల్మో, గావి కూడా మెస్సితో చిన్నతనంలో ఫొటో దిగడం గమనార్హం.