భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఉత్కంఠభరిత మూడో వన్డే రేపు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గత మ్యాచ్‌లు రాత్రి 10 గంటలకు మొదలైన విషయం తెలిసిందే. ఈ డిసైడర్ ఎవరు గెలుస్తారు? కామెంట్ చేయండి.
క్రీడలు
ఆఖరి సమరానికి సై.. సమయంలో మార్పు


