హైదరాబాద్: 28°C
క్రీడలు

లార్డ్స్ వన్డే.. రోహిత్‌పైనే అందరి కళ్లు

భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో మ్యాచ్ రేపు లార్డ్స్‌లో జరగనుంది. వన్డే సిరీస్ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మపై భారీ అంచనాలున్నాయి. రోహిత్ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే.