హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ‌య‌టి ఆహారం ఎక్కువ‌గా తింటున్నారా?

రెస్టారెంట్ భోజనం రుచిగా ఉన్నా, అది అనారోగ్యానికి నిలయం. బయటి ఆహారంలో అధిక ఉప్పు, చక్కెర, ప్రమాదకరమైన 'ట్రాన్స్ ఫ్యాట్స్' ఉంటాయి. ఇవి ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహానికి దారితీస్తాయి. నాణ్యత లేని నూనెలు కాలేయ సమస్యలను కలిగిస్తాయి. అందుకే వీలైనంత వరకు బయట ఫుడ్‌ను తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.