ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం సాహిత్య సామ్రాట్ అన్నభావు సాఠే 57వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. మాతంగ్ సమాజ్ పెద్దలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అన్నభావు సాఠే సంఘ రాష్ట్ర నాయకులు నర్సింగ్ మొరే మాట్లాడుతూ.. సమాజాభివృద్ధే కాకుండా బడుగుబలహీన వర్గాల సమస్యలపై పోరాడించిన మహనీయుడు అన్నభావు అని గుర్తు చేశారు.
వార్తలు
VIDEO: ఉట్నూరులో అన్నభావు సాఠే వర్థంతి


