MNCL: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలు ఉక్కుపాదం మోపాయి. శనివారం నస్పూర్‌లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అధికారులు సంయుక్తంగా అడ్డుకుని చర్యలు చేపట్టారు. సంబంధిత స్థలాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి, ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేశారు.
వార్తలు
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం


