KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో ఇటీవల పూర్తైన రోడ్డు విస్తరణ పనుల తర్వాత రహదారికి ఇరువైపులా గ్రావెల్స్ వేయలేదు. దీంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డు పక్కకు వెళ్లగానే జారి పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో BJYM కార్యకర్తలు ముందుకు వచ్చి సొంత ఖర్చులతో రోడ్డు ఇరువైపులా గ్రావెల్ వేయించారు.
వార్తలు
VIDEO: రోడ్డు కిరువైపులా గ్రావెల్


