GNTR: మల్కాపురం సెంటర్‌లో అసెంబ్లీ, సచివాలయ హౌస్‌కీపింగ్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఏడేళ్లుగా జీతాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేపడతామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జూలై 30న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని చెప్పుకొచ్చారు.
వార్తలు
VIDEO: 'వేతనాలు పెంచకపోతే సమ్మె'


