వర్షాకాలంలో పండ్లు తినేటప్పుడు జాగ్రత్తలు అవసరం. తేమ వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది, కాబట్టి కోసిన పండ్లను ఎక్కువసేపు నిల్వ ఉంచకండి. పండ్లను ఉప్పు, పసుపు కలిపిన నీటిలో కడిగి తినడం మంచిది. కుళ్లిన పండ్లకు దూరంగా ఉండాలి. పండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవాలి. రాత్రిపూట తింటే జీర్ణ సమస్యలు రావచ్చు. జలుబు, దగ్గు ఉంటే ఫ్రిజ్‌లోని పండ్లను నేరుగా తినకూడదు.
ఆరోగ్యం
ఈ కాలంలో పండ్లు తింటున్నారా?


