హైదరాబాద్: 28°C
వార్తలు

సంగ్రామ సదస్సుకు తరలి వెళ్ళిన యువత, విద్యార్థులు

HNK: సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు హాజరయ్యేందుకు హనుమకొండ జిల్లా నుండి నిరుద్యోగ యువత, BRS పార్టీ నేతలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. BRS పార్టీ నేతలు మాట్లాడుతూ... నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయాలన్నారు.