SRD: జిన్నారం మండలంలోని మొల్లగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (MPPS)లో శనివారం పేరెంట్-టీచర్ సమావేశం (PTM) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, వంటి అంశాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని ఉపాధ్యాయులు తెలిపారు.
వార్తలు
మొల్లగూడలో పేరెంట్-టీచర్ సమావేశం


