గరుడాసనం (డేగ భంగిమ) ఒంటికాలిపై చేసే ఒక సమతుల్య యోగాసనం. ఒంటికాలిపై నిలబడటం వల్ల శరీరంపై పట్టు, దృష్టి (ఫోకస్), సమన్వయం మెరుగుపడతాయి. కాళ్లు, చీలమండలు, పిక్కలు, తొడలు బలోపేతమవుతాయి. భుజాలను మెలితిప్పడం ద్వారా వెన్నుపూస, భుజాల కీళ్లలో దృఢత్వం తగ్గి నొప్పులు తగ్గుతాయి. మెలితిప్పిన కాళ్లు, చేతుల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది.
ఆరోగ్యం
గరుడాసనం వల్ల కలిగే ఉపయోగాలు


