NLG: దేవరకొండలో సోలార్ లైన్, మెయింటెనెన్స్ వర్క్ కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుందని ఏఈ రాజేష్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దేవరకొండతో పాటు, కొండ భీమనపల్లి, గిరిజా నగర్ తండా, బొల్లిగుట్ట తండా, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


