SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం ఉదయం 10 గంటలకు పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
వార్తలు
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


