హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకూ ఓటు హక్కు కల్పించాలి

ATP: అనంతపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలలో సీనియర్, వెటర్న్ జర్నలిస్టులకు ఓటు హక్కు, పోటీ చేసే అవకాశం లేదంటూ తాత్కాలిక (ఆడ్హక్) కమిటీ చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని సీనియర్ జర్నలిస్టులు ఆజాద్, ఆనంద్, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు జిల్లా కలెక్టర్, జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీ అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీలకి వినతిపత్రం సమర్పించారు