హైదరాబాద్: 28°C
వార్తలు

అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులకు బంగారు పథకాలు

MNCL: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులు బంగారు పథకాలు సాధించారు. హైదారాబాద్‌లో జరిగిన అథ్లెటిక్స్ సబ్ జూనియర్ పోటీల్లో అక్షయ, చిన్మయి చైత్రిక, త్రినయ్ పాల్గొని స్టాండింగ్ లాంగ్ జంప్ 1.61 మీటర్లు దూకి బంగారు పతకం సాధించారు. చిన్మయి చైత్రిక 60 మీటర్ల పరుగు పందెంలో తృతీయ, త్రినయ్ 300.మీ పరువు పందెంలో 5వ స్థానంలో నిలిచారు.