TG: జైలు జీవితం అనుభవం కోసం జైళ్ల శాఖ చంచల్ గూడ సెంట్రల్ జైలులో 'ఫీల్ ది జైల్' కార్యక్రమాన్ని చేపట్టింది. సందర్శకులు మ్యూజియం సందర్శన, అనుభవం కోసం https://telanganajailexperience.com వెబ్‌సైట్‌తో పాటు 'BookMyShow'లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 4 గంటలకు రూ.500, 8 గంటలకు రూ.750, 12 గంటలకు రూ.1,000, 24 గంటలకు రూ.1,500 చొప్పున ధరలు నిర్ణయించారు.
వార్తలు
'ఫీల్ ది జైల్'.. దరఖాస్తుల ఆహ్వానం?


