హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: నేడే లాస్ట్.. ఫామ్ ఫిల్ చేశారా?

AP: SIRలో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్‌ను పూర్తి చేసేందుకు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఫామ్‌లను ఫిల్ చేసి BLOకు సబ్మిట్ చేయాలి, voters.eci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ పూర్తి చేయొచ్చు. EPIC నంబర్, OTP ద్వారా లాగిన్ అయిన తర్వాత పాత రికార్డులతో వివరాలను లింక్ చేయాలి. ఆధార్ eSign ద్వారా ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. లేదంటే ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది.