ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీల్లో AICC కార్యదర్శి అదిత పర్యటించి SPM పేపర్ మిల్ కార్మికుల కుటుంబాలను కలిశారు. వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మిక సంఘ ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సానుకూల స్పందన ఉందని, కార్మికులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: కార్మికుల కుటుంబాలను కలిసిన AICC కార్యదర్శి


