హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ సమైక్య శిబిరానికి ఎంపికైన LB కళాశాల విద్యార్థులు..!

హనుమకొండ పట్టణంలోని LB కళాశాలకు చెందిన ముగ్గురు NCC క్యాడేట్లు జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికైనట్లు ఆ కళాశాల HM డా. అరుణ తెలిపారు. ఈ శిబిరం 10 రోజులపాటు జరగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ జాతీయ సమైక్య శిబిరంలో క్యాడేట్లు ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కెప్టెన్ సదానందం తదితరులు ఉన్నారు.