PLD: సత్తెనపల్లికి చెందిన ఇద్దరు యువకులను అనకాపల్లి పోలీసులు గంజాయి అక్రమ రవాణా కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ జిల్లాలో వాహనాల తనిఖీల్లో కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, వాహనాన్ని వదిలి పరారయ్యారు. కారులో సుమారు 200 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో సత్తెనపల్లి యువకుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వచ్చారు.
వార్తలు
అనకాపల్లిలో గంజాయి కలకలం


