హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట స్థావరంపై దాడి.. అరుగురి అరెస్ట్

ASF: వాంకిడి మండలం చిన్న బెండార గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు ఎస్సై మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3,250 నగదును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.