హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలపై డీకే వ్యాఖ్యలు వివాదాస్పదం

తిరుమలకు సంబంధించి కర్ణాటక సీఎం డీకే చేసిన వ్యాఖ్యలు వివాదస్పందంగా మారాయి. తిరుమలలో తొలిహరతి హక్కు కర్ణాటకలోని ప్రముఖులకు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు, MLA, MP, న్యాయమూర్తులు, సీనియర్ IAS, IPSలకు ఈ హక్కు కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తొలి హారతికి, కర్ణాటకకు 400 ఏళ్ల చారిత్రక సంప్రదాయం ఉందన్నారు.