హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్దన్నను పరామర్శించిన సీపీఐ నాయకుడు

సత్యసాయి: సోమందేపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్నను సీపీఐ(ఎంఎల్) సీనియర్ నాయకుడు ఖాసిం మంగళవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని కోరారు.