హైదరాబాద్: 28°C
వార్తలు

భూలోకమ్మ ఆలయానికి రూ. 55వేల విరాళం

E.G: సీతానగరం మండలం సింగవరం గ్రామంలోని శ్రీ భూలోకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సీపీఐ(ఎంఎల్) నాయకులు రూ. 55 వేల విరాళం అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి పలివేల జ్యోతి, మండల మహిళా అధ్యక్షురాలు తవిటికి సునీత, మండల అధ్యక్షుడు నందమూరి సిటీ స్వామి, గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.