ATP: జలధార, జలహారతి కార్యక్రమాలపై CM చంద్రబాబు పోలవరం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సలీమ్ భాష, ఇరిగేషన్ అధికారులు పాల్గొని జిల్లా వివరాలను అందించారు.
వార్తలు
సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్


