హైదరాబాద్: 28°C
వార్తలు

పీహెచ్‌సీని తనిఖీ చేసిన అధికారులు

SRD: కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజు ఆకస్మికంగా MRO అశోక్, MPDO సౌమ్యశ్రీ తనిఖీ చేయడం జరిగింది. ఆస్పత్రిలో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించి, వైద్యం నిమిత్తం వచ్చిన స్థానికులతో వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన మందులు ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేశారు.