GNTR: స్పెయిన్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-4 కాంపౌండ్ విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించింది. ఈ క్రీడల్లో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో జ్యోతి సురేఖ మంత్రి అనగానిని మర్యాదపూర్వకంగా కలిశారు.
వార్తలు
క్రీడాకారిణికి మంత్రి అభినందనలు


