KRNL: కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పంటల బీమా పథకాలను రైతులు ఉపయోగించుకోవాలని TDP మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సూచించారు. పత్తి, వేరుశనగ, టమాటా పంటల WBCIS బీమాకు రేపటి లోపు CSC ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. PMFBY కింద వారికి ఆగస్టు 15, ఇతర పంటలకు ఈనెల 31 లోపు టాటా ఇన్సూరెన్స్ ద్వారా ప్రీమియం చెల్లించాలన్నారు.
వార్తలు
'రైతుల సంక్షేమానికి పెద్దపీట'


