హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫిర్యాదు

SRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ అనంతగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.