హైదరాబాద్: 28°C
వార్తలు

రుణమాఫీ పేరుతో BRS మోసం

NLG: బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో 10 వేల మంది రైతులు చనిపోయారని, రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత విమర్శించారు. శాలిగౌరారంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డిండి, అసిఫ్ నగర్ కాల్వ వంటి పెండింగ్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు. రేవంత్ ప్రభుత్వం అసిఫ్ నగర్ కాల్వ పనులు చేపట్టిందన్నారు.