హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షపు నీటిని ఒడిసిపట్టండి: కమిషనర్

PLD: నరసరావుపేటలో వర్షపు నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి పంపించాలని మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తనా పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, అపార్ట్‌మెంట్ నివాసితులు తప్పనిసరిగా వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, భూగర్భ జలమట్టం పెంపుతో పాటు స్వచ్ఛ నరసరావుపేట లక్ష్యానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.