హైదరాబాద్: 28°C
వార్తలు

సూపర్ ఎల్‌నినో హెచ్చరిక

BPT: బల్లికురవ మండలంలోని వేమవరం, కొప్పరపాలెం గ్రామాల్లో నిర్వహించిన 'పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా ఉండే అవకాశం ఉందని, వాతావరణ సూచనలను అనుసరించి పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారి పీ. శ్రీనివాసరావు సూచించారు.