CTR: పుంగనూరు పట్టణం N.S.పేట ప్రాంతంలో వినియోగదారులకు రేపు ఉదయం 10:00 గంటల నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని AE ఉమామహేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33 కేవీ విద్యుత్ స్తంభాల మరమ్మతులు ఉన్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొన్నారు. దీనికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం


