SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం హిరమండలం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు గొట్ట లక్ష్మీపురం గ్రామంలో పీఎం జన్మన్ హాస్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11:00 గంటలకు హిరమండలం మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


