హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లా సమీక్షా సమావేశం

VZM: జిల్లా ఇంఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు.