హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియ గడువుతేది పొడిగింపు

NDL: SIR షెడ్యూల్‌ను ఈసీ సవరించినట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. దీంతో షెడ్యూల్ ప్రకారం BLOల ఇంటింటి సర్వే జూలై 24 వరకు కొనసాగనుంది. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.