హైదరాబాద్: 28°C
వార్తలు

'పీఆర్సీ పెండింగ్ డీఏలను విడుదల చేయాలి'

NRML: నిర్మల్ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ, 6పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఆరు డీఏలు, 51 శాతం ఫిట్‌మెంట్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.