హైదరాబాద్: 28°C
వార్తలు

పేకాట రాయుళ్ళ అరెస్ట్

BHPL: టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామ శివారులోని పేకాట కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. స్మశాన వాటిక సమీపంలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై అమూల్య తెలిపిన వివరాల ప్రకారం విశ్వాసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితుల నుంచి పేకాటకు ఉపయోగిస్తున్న నగదును స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.