PLD: 2026 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ఈ నెల 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, రెసిడెన్షియల్, గురుకుల, కేజీబీవీతో పాటు ఇతర అర్హత కలిగిన పాఠశాలల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
వార్తలు
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు


