BPT: కర్లపాలెంలో మంగళవారం నిర్వహించిన "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రైతులకు పలు సూచనలు చేశారు. APAIMS ద్వారా ఎరువులు పొందాలని, సిఫార్సు చేసిన మోతాదులోనే వినియోగించాలని సూచించారు. కౌలు రైతులు సీసీఆర్‌సీ పొందాలని, వరి పంట బీమా గడువు ఆగస్టు 15 వరకు ఉందని తెలిపారు. భూ-ఆధార్, ఈ-క్రాప్ నమోదు తప్పనిసరన్నారు.
వార్తలు
రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు


