WNP: అమరచింత మండలం సింగంపేట గ్రామంలో 72% ఓటర్ డిజిటలైజేషన్ పూర్తి అయినట్లు గ్రామ బీఎల్ ప్రమీలమ్మ తెలిపారు. ఇంకా మహిళా ఓటర్లు వారి తల్లిదండ్రులు వివరాలు సేకరించడంలో ఆలస్యం అవుతుందన్నారు. కొందరు ఖాళీ ఫారం ఇవ్వడంతో వాటి వివరాలు తెలపాలని సూచించారు. ఆన్‌లైన్‌లో మ్యాచింగ్ కోసం, తల్లిదండ్రుల వివరాలు తప్పనిసరి అని ఆమె తెలిపారు.
వార్తలు
సింగంపేటలో 72 శాతం ఓటర్ డిజిటలైజేషన్ పూర్తి


