హైదరాబాద్: 28°C
వార్తలు

నూజెండ్లలో చీఫ్ విప్ జన్మదిన వేడుకలు

PLD: నూజెండ్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్, గుంటూరు శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన తదితరులు పాల్గొన్నారు.