హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మెల్ మాత ఉత్సవాలకు బందోబస్తు

GNTR: ఫిరంగిపురంలో జరుగుతున్న కార్మెల్ మాత ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ కే. భుజంగరావు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు, తుళ్లూరు డీఎస్పీ టీ. మురళీకృష్ణ పర్యవేక్షణలో సుమారు 120 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.