దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ బెయిల్‌పై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అలాగే లాలూ సహా పలువురి శిక్షపై దాఖలైన అప్పిల్ పిటిషన్ల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది.
వార్తలు
దాణా కుంభకోణం కేసులో లాలూకు భారీ ఊరట


