హైదరాబాద్: 28°C
వార్తలు

వీసాలో జాప్యం.. 18 నెలలుగా భారత్‌లోనే టెకీ

వీసా ప్రాసెసింగ్‌లో జాప్యం వల్ల 18 నెలలుగా ఓ టెకీ భారత్‌లోనే చిక్కుకుపోయారు. TCSలో పనిచేస్తున్న నవదీప్‌ శర్మకు అమెరికా వీసా జారీలో అడ్డంకుల వల్ల 18 నెలలుగా ఇక్కడే ఉండిపోయారు. ఈ విషయంలో అమెరికా అధికారుల నిర్లక్ష్యంపై నవదీప్ వేసిన పిటిషన్‌ను అమెరికా కోర్టు కొట్టివేసింది. అధికారులపై దావాకు సంబంధించి పిటిషన్‌కు అర్హత లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.