హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన బాబుల్ రెడ్డి

సత్యసాయి: పెనుకొండలో నిర్మాణంలో ఉన్న ప్రెస్ క్లబ్ భవన పనులను తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబుల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత వారికి సూచించారు. జర్నలిస్టులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.