AKP: రోలుగుంట (M) కొంతలం గ్రామంలోని బీఆర్సీ సెంటర్‌లో సోమవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులతో జీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ద్రావణాలను తయారు చేయించారు. అనంతరం ఐసీఆర్పీఎస్ సిబ్బందికి ఉర్వి యాప్లో కృషి మ్యాపర్ డేటా ఎంట్రీపై శిక్షణ ఇచ్చారు.
వార్తలు
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన


