కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్ కు మంగళవారం అమలాపురం వాస్తవ్యులు సిరిగినీడి వెంకన్న నాయుడు ఈశ్వరమ్మ వారి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.
వార్తలు
వెంకన్న అన్నదాన పథకానికి రూ. 1.1 లక్షలు విరాళం


