SKLM: పలాస లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కె .శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే శిరీష తో కలిసి సోమవారం పరామర్శించారు. టీడీపీ తరఫున దానయ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు
వార్తలు
దానయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది :మంత్రి


